పెదపాడు: కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలి

8చూసినవారు
కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని, కృష్ణా డెల్టా పరిధిలో రెండవ పంట సాగుకు అపరాల విత్తనాలను సబ్సిడీపై ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పెదపాడు మండలం కొత్తూరులో కౌలు రైతులు సోమవారం నిరసన తెలిపారు. జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, వ్యవసాయంలో కష్టపడుతూ నష్టపోతున్న కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించకపోవడం అన్యాయమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్