పెదవేగి: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

7చూసినవారు
పెదవేగి: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని కవ్వగుంట, వంగూరు, జగన్నాధపురం గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, కూటమి ప్రభుత్వం వృద్ధాప్య, వైద్య, ఒంటరి మహిళలకు పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you