దెందులూరు నియోజకవర్గంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇంటి వద్దకే స్వయంగా వెళ్లి ఫించన్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 35195 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ. 15,64,71,500 కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.