ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

4చూసినవారు
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. స్వీకరించిన వినతి పత్రాలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్