కార్మిక సమస్యల పరిష్కారానికి పోరాడిన నేత బర్ధన్

8చూసినవారు
ఏలూరులో ఆర్. ఆర్. పేటలోని స్ఫూర్తి భవన్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో కార్మిక నేత, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ 10వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ పాల్గొని, ఏబీ బర్ధన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్మిక సమస్యల పరిష్కారానికి బర్ధన్ ఎంతో పోరాడారని ఈ సందర్భంగా కొనియాడారు.

ట్యాగ్స్ :