ఏలూరులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు

9చూసినవారు
ఏలూరులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు
ఏలూరులో వైసీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి భాస్కర్ల శంకర్ ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా స్థానిక డిసిసిబి బ్యాంకు వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. వైసీపీ నియోజకవర్గ ఇంచార్జీ మామిళ్ళపల్లి జయప్రకాష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వారిని అభినందిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :