డీజిల్ కృత్రిమ కొరత సృష్టించే బంక్ యజమానులపై కేసులు నమోదు

2చూసినవారు
డీజిల్ కృత్రిమ కొరత సృష్టించే బంక్ యజమానులపై కేసులు నమోదు
ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వీ మాట్లాడుతూ, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించే బంక్ యజమానులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మంగళవారం డీజిల్ కొరతపై ఫిర్యాదులను కంట్రోల్ రూమ్ 7569296272 నంబర్ కు చేయాలని సూచించారు. ఏలూరు నగరంలో అధికారులతో కలిసి పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్