ఈనెల 8న రాజమండ్రిలో ధర్నా

0చూసినవారు
ఈపీఎఫ్ పెన్షన్ ను నెలకి రూ. 7500 లకు పెంచాలని ఐ. ఎఫ్. టి. యు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఈనెల 8న రాజమండ్రి పిఎఫ్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నారు. సోమవారం ఏలూరు ఐ. ఎఫ్. టి. యు జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాయకులు ఈ ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ సమావేశం వాల్ పోస్టర్లను విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్