ద్వారకాతిరుమల: శ్రీవారి సన్నిధిలో జెడ్పి చైర్ పర్సన్

0చూసినవారు
ద్వారకాతిరుమల: శ్రీవారి సన్నిధిలో జెడ్పి చైర్ పర్సన్
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గురువారం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాద్ దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, ఆలయ వేద పండితులు వారిని ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్