గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు కృషి: కలెక్టర్

3చూసినవారు
గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు కృషి: కలెక్టర్
ఏలూరు జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని గిరిజన ప్రాంతాలు, తండాలలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పరిశ్రమల స్థాపనకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్