ఏలూరు: 15 మందికి జీవశాస్త్ర బెస్ట్ టీచర్ అవార్డులు

9చూసినవారు
ఏలూరు: 15 మందికి జీవశాస్త్ర బెస్ట్ టీచర్ అవార్డులు
ఏలూరు జిల్లా బయాలజీ ఫోరం ఆధ్వర్యంలో జిల్లాలో ఉత్తమ సేవలందించిన 15 మంది జీవశాస్త్ర ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉమ్మడి పబ్లిక్ పరీక్షల కార్యదర్శి సర్వేశ్వరరావు పాల్గొని బయాలజీ ఫోరం విశిష్టతలను వివరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జి. గంగాధర్ ఫోరం ఆవిర్భావం, దాని సేవలను వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్