ఏలూరు: అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

52చూసినవారు
ఏలూరు: అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం
గిరిజనుల అభివృద్ధికి కొరకు నిర్దేశించిన మారుమూల గిరిజన ఆవాసాల అభివృద్ధి పధకం కింద మంజూరైన పనులను ఆగష్టు 15వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పథకాల పనుల ప్రగతిపై శాఖల జిల్లా అధికారులతో సోమవారం సాయంత్రం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. గిరిజనుల సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్