ఏలూరు: డీజిల్ పక్కదారి పట్టకుండా చూడాలి: కలెక్టర్

9చూసినవారు
ఏలూరు: డీజిల్ పక్కదారి పట్టకుండా చూడాలి: కలెక్టర్
బంకుల వద్ద డీజిల్ పక్కదారి పట్టకుండా సిబ్బందిని నియమించి, సరఫరాను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం డీజిల్ కొరతపై అధికారులు, తహశీల్దార్లతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించిన కలెక్టర్, బంకుల వద్ద సిబ్బందిని నియమించి డీజిల్ సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్