ఏలూరు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

2చూసినవారు
ఏలూరు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు
ఏలూరు జిల్లాలో 9, 134 పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు పంపిణీ చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో, ఏలూరు డివిజన్‌లో 5,501, జంగారెడ్డిగూడెంలో 3,614, నూజివీడులో 90 పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కలిదిండి మండలంలో అత్యధికంగా ఉన్న ఈ పుస్తకాలను వెంటనే పంపిణీ చేసి, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్