ఏలూరు: సింగపూర్ పర్యటనకు గంగాధరరావు ఎంపిక

4చూసినవారు
ఏలూరు: సింగపూర్ పర్యటనకు గంగాధరరావు ఎంపిక
ఏలూరు జిల్లాకు చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గుర్రం గంగాధరరావు, ప్రభుత్వం నిర్వహిస్తున్న సింగపూర్ విద్యా, వైజ్ఞానిక పర్యటనకు ఎంపికయ్యారు. మే 2 నుంచి 9 వరకు జరిగే ఈ పర్యటనలో ఆయన సింగపూర్ విద్యా విధానాలు, బోధనా పద్ధతులను పరిశీలించి, మన విద్యా వ్యవస్థ మెరుగుదలకు సూచనలు అందించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్