ఏలూరు: 232 మందికి ఉద్యోగ అవకాశాలు

8చూసినవారు
ఏలూరు: 232 మందికి ఉద్యోగ అవకాశాలు
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తును బంగారు మయం చేసుకోవాలని నిరుద్యోగ యువతకు సూచించారు. ఏలూరు అశోక్ నగర్ లోని కే. పి. డి. టి హైస్కూల్ ఆడిటోరియంలో బుధవారం జరిగిన జాబ్ మేళాలో ఆయన పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 19 కంపెనీలు పాల్గొని, సుమారు 232 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్