ఏలూరు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

9చూసినవారు
ఏలూరు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఏలూరు నగరంలోని సత్యనారాయణ థియేటర్ సమీపంలో ఒక బార్ వద్ద మంగళవారం 50 ఏళ్ల వయసు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆరోగ్య కారణాలతోనే అతను మరణించి ఉంటాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. మృతుడి వివరాలు తెలిస్తే ఏలూరు వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you