ఏలూరు: ఇంటింటికీ వైద్య పరీక్షలు నిర్వహించాలి

7చూసినవారు
ఏలూరు: ఇంటింటికీ వైద్య పరీక్షలు నిర్వహించాలి
ఏలూరు జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ఇంటింటికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ వెట్రి సెల్వి గురువారం వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, క్లోరినేషన్ చేసిన నీటిని పరీక్షించిన తర్వాతే కుళాయిలకు విడుదల చేయాలని, కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు.

ట్యాగ్స్ :