ఏలూరు: మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

7చూసినవారు
ఏలూరు: మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
ఏలూరులో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన బొంతు దుర్గాప్రసాద్‌, షేక్‌ అహ్మద్‌, చిట్టి ఆంజనేయులు భౌతిక కాయాలను టిడిపి జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెంతే మంగళవారం సందర్శించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద ఉన్న మృతదేహాలకు ఎమ్మెల్యే నివాళులర్పించి, గుండెలు పగిలేలా రోదిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్