నార్వే పర్యటనలో ఏలూరు ఎంపీ పుట్టా ఎమ్మెల్యే

19చూసినవారు
నార్వే పర్యటనలో ఉన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నేతృత్వంలోని భారత ఎంపీల బృందం నార్వే పార్లమెంట్ ను సందర్శించింది. అక్కడ దేశ పార్లమెంట్ లోని వివిధ సభా సంఘాలతో సమావేశమయ్యారు. విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక, రక్షణ, పరిశ్రమలకు చెందిన స్టాండింగ్ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న ఎంపీల బృందం, పార్లమెంట్ సమావేశాలు జరిగే తీరును సభా గ్యాలరీల నుండి వీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్