ఏలూరు: ప్రకృతి వ్యవసాయం ఎంతో అవసరం

7చూసినవారు
ఏలూరు: ప్రకృతి వ్యవసాయం ఎంతో అవసరం
ఏలూరు జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాష మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రకృతి వ్యవసాయం రానున్న కాలంలో ఎంతో అవసరమని తెలిపారు. సోమవారం జిల్లా వ్యవసాయ కార్యాలయం పరిధిలో కొత్తగా ఎంపికైన T-ICRPSకు 5 రోజులపాటు జరగనున్న సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇకపై రసాయన ఎరువులు లేకుండా ప్రకృతి ఆధారిత పద్ధతుల్లో పంటలు పండించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్