ఏలూరు: మన్యం వీరుడుకి పోలీసులు నివాళి

12చూసినవారు
ఏలూరు: మన్యం వీరుడుకి పోలీసులు నివాళి
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ జి. ముని రాజా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అల్లూరి సీతారామరాజు ఒక ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు అని, మన్యంలో జరిగిన బ్రిటిష్ అరాచకాలకు ఎదురొడ్డి విరోచిత పోరాటాలను కొనసాగించారని ఆయన అన్నారు.
Job Suitcase

Jobs near you