ఏలూరు: హోంగార్డ్ కుటుంబానికి ఎస్పి సాయం

0చూసినవారు
ఏలూరు: హోంగార్డ్ కుటుంబానికి ఎస్పి సాయం
ఏలూరు జిల్లా హోంగార్డు యూనిట్‌లో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మరణించిన హోంగార్డు వీరబాబు కుటుంబానికి ప్రభుత్వ జనరల్ ఇన్సూరెన్స్ (PGI) కింద మంజూరైన ₹11.40 లక్షల బీమా చెక్కును ఈ రోజు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ అందజేశారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీరబాబు అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ సిబ్బంది మరియు హోంగార్డు విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్