ఏలూరు: రాష్ట్రాన్నే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే లక్ష్యం

3చూసినవారు
ఏలూరు: రాష్ట్రాన్నే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే లక్ష్యం
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి, వారి వినతులను స్వీకరించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని, వారికి భరోసా కల్పించి, అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్