ఏలూరు: 'ప్రభుత్వం పనితీరు ప్రజలకు వివరించాలి'

52చూసినవారు
ఏలూరు: 'ప్రభుత్వం పనితీరు ప్రజలకు వివరించాలి'
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ శ్రేణులపై ఉందని ఎంపీ మహేష్ యాదవ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా భీమడోలులో సోమవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఎంపీ మహేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్