ఏలూరు: రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జీవితం స్పూర్తిదాయకం

1చూసినవారు
ఏలూరు: రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జీవితం స్పూర్తిదాయకం
ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ఆమె అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్