ఏలూరు: జోగి రమేష్ కు అసలు ఏం సంబంధం

9చూసినవారు
ఏలూరు: జోగి రమేష్ కు అసలు ఏం సంబంధం
నకిలీ మద్యం కేసులో మాజీమంత్రి జోగి రమేష్ ఆదివారం అరెస్ట్ అవ్వడంపై ఏలూరు పార్లమెంట్ వైసీపీ ఇంచార్జి కారుమూరి సునీల్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏలూరులో మాట్లాడుతూ, ఈ కేసుకు జోగి రమేష్ కు ఎలాంటి సంబంధం లేదని, వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టడానికే ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఇది చాలా నిజమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you