ఏలూరులో గురు పౌర్ణమి వేడుకలు

71చూసినవారు
ఏలూరులో గురు పౌర్ణమి వేడుకలు
ఏలూరు ఆదివారపుపేట శ్రీ శిరిడి సాయి జ్ఞాన మందిరంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాబా వారికి ఆలయ అర్చకులు ప్రత్యేకంగా కూరగాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి, ఇడా చైర్మన్ పెద్ది బోయిన శివ ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, నగర మేయర్ నూర్జహాన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్