ఈనెల 7వ తేదీన ఏలూరు
జనసేన పార్టీ కార్యాలయంలో జరుగబోయే సమావేశాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ
జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఆదివారం ఉదయం 10:30 గంటలకు SIR కార్యక్రమంపై అవగాహన కల్పించడం జరుగుతుందని, కావున ప్రతి ఒక్కరూ హాజరు కావాలని సూచించారు.