JRG: తుఫాన్ ఎఫెక్ట్ హోర్డింగ్స్ తొలగింపు

3788చూసినవారు
మొంథా తుపాను నేపథ్యంలో జంగారెడ్డిగూడెం మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్ ను తొలగించాలని మున్సిపల్ చైర్ పర్సన్ బత్తిన లక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి మున్సిపల్ సిబ్బంది పట్టణ ప్రధాన సెంటర్లలో ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్ ను తొలగించారు.

సంబంధిత పోస్ట్