ఏలూరు జిల్లాలో వైరల్ గా మారిన ఉద్యోగిని లెటర్

3చూసినవారు
ఏలూరు జిల్లాలో వైరల్ గా మారిన ఉద్యోగిని లెటర్
ఏలూరులోని తంగెళ్ల మూడి సచివాలయంలో ANMగా పనిచేస్తున్న కామేశ్వరి, పని ఒత్తిడి కారణంగా అలసిపోయానని, సెలవు కావాలని ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. సెలవు ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పడంతో, బుధవారం నుంచి ఆమె కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తన మానసిక పరిస్థితి బాగోలేదని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.

సంబంధిత పోస్ట్