ఈ నెల 15న ఏలూరు జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన

83చూసినవారు
ఈ నెల 15న ఏలూరు జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన
పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ నెల 15న ఏలూరు జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 10:30కి ఏలూరుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 వరకు కలెక్టరేట్లో గోదావరి సమావేశ హాలులో జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్, పీ-4 కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మెగా ఆయిల్ ఫామ్ తోటను పరిశీలించనున్నారు.

సంబంధిత పోస్ట్