ఏలూరులో పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

15చూసినవారు
ఏలూరులో పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఏలూరు నగరంలోని రామానగర్ కాలనీలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కో-ఆప్షన్స్ సభ్యులు ఎస్. ఎం. ఆర్ పెదబాబు పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్