ఏలూరు అమ్మవారి జాతరలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

3చూసినవారు
ఏలూరు అమ్మవారి జాతరలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే
ఏలూరు దక్షిణ వీధిలో ఆదివారం జరిగిన గంగానమ్మ జాతర మహోత్సవాలలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఏలూరు ప్రజల సుఖ సంతోషాలు, అభివృద్ధికి శక్తిని ప్రసాదించాలని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :