ఏలూరు జడ్పీ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు

11చూసినవారు
ఏలూరు జడ్పీ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు
గురువారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ గంట పద్మశ్రీ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి, అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, ఈ ఏడాది మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్