పాలకోడేరు: బైకులు చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్

66చూసినవారు
పాలకోడేరు: బైకులు చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
పాలకోడేరు మండలం కుముదవల్లిలో చినరంగనిపాలేనికి చెందిన ప్రేమ్ చందు, భీమవరానికి మావుళ్లును శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మోగల్లు, కోరుకొల్లు, విస్సాకోడేరు గ్రామాల్లో ద్విచక్ర వాహనాల చోరీ కేసులో వీరి ప్రమేయం ఉందని నిర్ధారించుకున్నారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద 3 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారని ఎస్సై రవివర్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్