పోలవరం డిఎస్పి వెంకటేశ్వరరావు పదవీ విరమణ

3చూసినవారు
పోలవరం డిఎస్పి వెంకటేశ్వరరావు పదవీ విరమణ
ఏలూరు జిల్లా పోలీస్ శాఖ, పోలవరం డీఎస్పీ శ్రీ మల్లూరి వెంకటేశ్వరరావుకు ఆయన పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికింది. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ డీఎస్పీని శాలువాతో సత్కరించి, పుష్పమాలలు మరియు జ్ఞాపికను అందజేశారు. 34 సంవత్సరాలకు పైగా పోలీస్ శాఖలో సేవలందించిన వెంకటేశ్వరరావు శాంతిభద్రతల పరిరక్షణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజాసేవ, అక్రమ రవాణాల నియంత్రణ, గిరిజనుల కోసం మెడికల్ క్యాంపుల నిర్వహణలో విశేష కృషి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్