ఏలూరులో పోలీసులు మెగా రక్తదాన శిబిరం

6చూసినవారు
ఏలూరులో పోలీసులు మెగా రక్తదాన శిబిరం
ఏలూరు అమీనాపేటలోని పోలీస్ కళ్యాణ మండపంలో శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం, మెగా మెడికల్ క్యాంప్‌ను అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు ప్రారంభించారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి మెరుగైన సేవలు అందించగలరని, విధుల్లో ఉన్న పోలీసులు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :