నేడు ఏలూరు నగరంలో పవర్ కట్

3చూసినవారు
నేడు ఏలూరు నగరంలో పవర్ కట్
ఏలూరు నగరంలోని శాంతినగర్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ తీగల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శనివారపుపేట, దొండపాడు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఈఈ అంబేద్కర్ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.