రేపు ఏలూరులో పవర్ కట్

59చూసినవారు
రేపు ఏలూరులో పవర్ కట్
ఏలూరు మండలం పవర్ పేట సబ్ స్టేషన్ మాదేపల్లి సెక్షన్ పరిధిలో విద్యుత్ తీగల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనులను శుక్రవారం చేపట్టనున్నట్లు ఈఈ అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హనుమాన్ నగర్, ఎన్టీఆర్ కాలనీ, గ్రీన్ సిటీ, పెదపాడు రోడ్, శివ నగర్, సాయి నగర్, గణేష్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ తదితర ఏరియాలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారుల సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్