ఏలూరులో విపత్తుల నివారణపై సమీక్షా సమావేశం

79చూసినవారు
ఏలూరులో విపత్తుల నివారణపై సమీక్షా సమావేశం
ఏలూరులో ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో, ఆర్డీవో అచ్యుత్ అంబారీస్ అధ్యక్షతన రెవిన్యూ డివిజన్ పరిధిలో విపత్తుల నివారణపై బుధవారం సమావేశం జరిగింది. నారాయణపురం సర్పంచ్ అలకనంద శ్రీనివాస్, పరిశ్రమల వలన గ్రామంలో సంభవించే సమస్యలను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో అన్ని పరిశ్రమల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్