ఏలూరు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శిగా శ్రీలక్ష్మి

1చూసినవారు
ఏలూరు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శిగా శ్రీలక్ష్మి
రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నూతన కార్యదర్శిగా శ్రీలక్ష్మి నియమితులయ్యారు. గురువారం ఆమె జిల్లా జడ్జి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మికి అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్