SIR-2026 ప్రక్రియపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి

4చూసినవారు
SIR-2026 ప్రక్రియపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి
ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ–2026పై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్. ఐ. ఆర్-2026 ప్రక్రియపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :