ప్రతినెలా ఒక గ్రామంలో ఆ కార్యక్రమం నిర్వహించాలి

0చూసినవారు
ప్రతినెలా ఒక గ్రామంలో ఆ కార్యక్రమం నిర్వహించాలి
ఏలూరు జిల్లాలో ప్రతి నెలా ఒక గ్రామంలో 'వన్ మంత్. వన్ విలేజ్. 4 విజిట్స్' కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రెవిన్యూ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి బుధవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గ్రామ స్థాయిలో, ముఖ్యంగా రెవిన్యూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్