ఏలూరు జిల్లాలో వర్షపాతం వివరాలు ఇవే..!

4చూసినవారు
ఏలూరు జిల్లాలో బుధవారం ఉదయం 8:30 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు వెల్లడయ్యాయి. జిల్లా సగటు వర్షపాతం 13.4 మి.మీగా నమోదైంది. అత్యధికంగా కొయ్యలగూడెం మండలంలో 62.4 మి.మీ వర్షం కురిసింది. జీలుగుమిల్లిలో 58.2, జంగారెడ్డిగూడెం 44.8 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 373.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్