కైకలూరు: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

1384చూసినవారు
కైకలూరు: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
కైకలూరు మండలం వరాహపట్నంలోని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో ఈరోజు 11 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద రూ. 4,10,412 విలువైన చెక్కులను అందజేశారు. లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్