కైకలూరు ఏఎంసీ ప్రమాణస్వీకారం మహోత్సవం

0చూసినవారు
కైకలూరు ఏఎంసీ ప్రమాణస్వీకారం మహోత్సవం
కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కైకలూరు మార్కెట్ యార్డు కమిటీ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన చైర్మన్, డైరెక్టర్లకు ఆయన అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :