కైకలూరు: సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన

0చూసినవారు
కైకలూరు: సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ గురువారం కైకలూరు మండలం సీతనపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా, స్థానిక ప్రభుత్వాసుపత్రికి నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్