ఏలూరు జిల్లాలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మహా ప్రశిక్షణ అభియాన్ 2026 కార్యక్రమం గురువారం కైకలూరులోని పిఎన్ఆర్ గ్రాండ్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర
బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయాలని సూచించారు.