ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్, గురువారం రాష్ట్ర టిడిపి పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎంపికైన నియోజకవర్గం టిడిపి కన్వినర్ వీరమల్లు నరసింహారావును శాలువా కప్పి సత్కరించి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు, NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.